హోమ్ / వంటకాలు / క్యారెట్ కర్రీ

Photo of Carrot curry by Gadige Maheswari  at BetterButter
1290
0
0.0(0)
0

క్యారెట్ కర్రీ

May-22-2019
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ కర్రీ రెసిపీ గురించి

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ A పుష్కలంగా వుంటుంది. ఇలా కర్రీ చేసుకుని చపాతీ అన్నం లోకి తినవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ 1/2 కెజీ
  2. ఉప్పు 1 స్పూన్
  3. పచ్చిమిర్చి 6
  4. ఎండు మిర్చి 4
  5. దనియాల పొడి 1 స్పూన్
  6. వెల్లుల్లి రెబ్బలు 6
  7. ఆవాలు 1 స్పూన్
  8. మినపప్పు 1 స్పూన్
  9. కరివేపాకు కొద్దిగా
  10. పసుపు 1/2 స్పూన్
  11. నూనె 7 స్పూన్
  12. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు

సూచనలు

  1. క్యారెట్ శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఒక బాణిలిలో నూనె వేసి వేడి అయిన తరువాత ఆవాలు మినపప్పు దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  3. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని 5ని మూత పెట్టి మగ్గనివ్వాలి.
  4. ఆ తర్వాత మూత తీసి దనియాల పొడి వేసి క్యారెట్ ముక్కలు మెత్తబడే వరకు మద్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
  5. చివరికి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని స్టౌ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర