హోమ్ / వంటకాలు / Bittergourd stuffed with potato

Photo of Bittergourd stuffed with potato  by Vasuki Pasupuleti at BetterButter
614
2
0.0(0)
0

Bittergourd stuffed with potato

Mar-17-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. అర కెజి కాకరకాయలు
  2. పావుకేజీ ఉల్లాగడ్డలు
  3. ఉల్లిపాయలు 2
  4. పసుపు కొంచం
  5. కారం ఒక చెంచా
  6. ఉప్పు సరిపడే
  7. నూనె సరిపడే
  8. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా కాకరకాయలు పొట్టు తీసి లోపల గింజలు తీసివేయాలి
  2. ఉల్లిగడ్డలు ఉడికించుకొని మెత్తగా పొడిగా విడిగా చేసుకోవాలి
  3. స్టవ్ మీద బాండలి పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి
  4. ఇలాగ ఉల్లాగడ్డలు వేపుడు చేసుకోవాలి
  5. కాకరకాయలు లో వేపిన ఉల్లాగడ్డల మిశ్రమాన్ని పెట్టాలి
  6. స్టవ్ మీద బాండలి పెట్టి నూనె పోసి కాకరకాయలు వేసి బాగా వేపాలి
  7. ఇలాగ ఎర్రగా వేపి దించుకోవాలి
  8. రుచికరమైన స్టఫ్డ్ బిట్టర్ గార్డ్ ఆలూ తో సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర