హోమ్ / వంటకాలు / Tandoori Chicken leg pieces

Photo of Tandoori Chicken leg pieces by Sadhhna praveen at BetterButter
794
3
0.0(2)
0

Tandoori Chicken leg pieces

Feb-11-2019
Sadhhna praveen
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చికెన్ లెగ్ పీస్ లు 5
  2. గుడ్లు 2
  3. బ్రెడ్ స్లైస్ లు 5
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. కారం ఒకటిన్నర టీ స్పూన్
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్
  8. చికెన్ మసాలా 1 టీ స్పూన్
  9. నూనె 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా చికెన్ లెగ్ పిసెస్ ని బాగా కడిగి పెట్టుకోవాలి
  2. అందులో ఉప్పు,కారం, పసుపు, నూనె,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మెరినెట్ చేసి 2 గంటల పాటు ఉంచాలి
  3. ఇప్పుడు 5 బ్రెడ్ స్లైస్ ని మిక్సీ యొక్క చిన్న జార్ లో బ్రెడ్ క్రంబ్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి
  4. ఒక బౌల్ తీసుకుని అందులో రెండు గుడ్లు వేసి బాగా గిల కొట్టాలి
  5. ఇందులో చిటికెడు ఉప్పు చిటికెడు చికెన్ మసాల వేసుకోవాలి
  6. ఇప్పుడు మారినెట్ చేసిన చికెన్ లో 1 టీ స్పూన్ చికెన్ మసాలా వెసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు ఒక్కో లెగ్ పీస్ ని గిల కోటయిన గుడ్డులో వేసి బాగా అంటించాలి
  8. ఇప్పుడు ఈ లెగ్ పీస్ ని బ్రెడ్ కృమ్స్ లో వెయ్యాలి
  9. బ్రెడ్ కృమ్స్ లెగ్ పీస్ కి బాగా పట్టనివ్వాలి
  10. మళ్ళీ ఇంకోసారి అదే లెగ్ పీస్ ని గుడ్డులో వేసి మళ్ళీ బ్రెడ్ కృమ్స్ లో వేసి తీయాలి
  11. ఇలా అన్ని లెగ్ పీసెస్ చేసి రెడి గా పెట్టుకోవాలి
  12. ఇప్పుడు ఒవేన్ ని 200 డిగ్రీస్ లో 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి
  13. ఇప్పుడు లెగ్ పీసెస్ అన్ని గ్రిల్ స్టాండ్ పైన పెట్టి 180 డిగ్రీస్ లో 20 నిమిషాలు గ్రిల్ చేసుకోవాలి
  14. ఇప్పుడు సగం ప్రాసెస్ అయింది
  15. మళ్ళీ అన్నీ పీసెస్ ని తిప్పి పెట్టాలి
  16. వీటిని 10 నిమిషాలు మళ్ళీ గ్రిల్ చేసుకోవాలి
  17. అంతే రుచికరమైన తాండూరి చికెన్ లెగ్ పీసెస్ రెడి

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gadige Maheswari
Feb-11-2019
Gadige Maheswari   Feb-11-2019

Super

Pasumarthi Poojitha
Feb-11-2019
Pasumarthi Poojitha   Feb-11-2019

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర