హోమ్ / వంటకాలు / దోసెలు

Photo of Dosa by Gadige Maheswari  at BetterButter
766
2
0.0(0)
0

దోసెలు

Dec-25-2018
Gadige Maheswari
360 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసెలు రెసిపీ గురించి

కారం దోసె , గుడ్డు దోసె , ఊతప్పం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం - 1 గ్లాస్
  2. మినప్పప్పు - 1/4 గ్లాస్
  3. శనగపప్పు - 1 స్పూన్
  4. పెసరపప్పు - 1 స్పూన్
  5. మెంతులు - 1 స్పూన్
  6. కందిపప్పు - 1 స్పూన్
  7. క్యారెట్స్ తురుము
  8. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు
  9. కోత్తీమీర తరుగు
  10. కోడిగుడ్డు - 1
  11. నూనె దోసె కాల్చుకోవాడానికి

సూచనలు

  1. ముందుగా బియ్యం మినప్పప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మెంతులు ఒక పాత్రలో తీసుకుని బాగా కడిగి 4 లేదా 5 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
  2. ఇలా రుబ్బి ఉంచుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు సోడా వేసి బాగా కలిపి మరో పది నిమిషాలు వుంచాలి.
  3. స్టౌ మీద పెనం వుంచి కొద్దిగా నూనె రాసి పిండిని చిన్న చిన్న దోసె లా వేసుకోవాలి. వీటి పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుము ను వేసి రెండు వైపులా కాల్చాలి.
  4. ఆ తర్వాత మరోక దోసె వేసి దాని పై గుడ్డు మిశ్రమం వేసి రెండు వైపులా కాల్చాలి.
  5. అంతే నండి వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర