హోమ్ / వంటకాలు / పాలక్ మటర్ బుల్లెట్స్

Photo of Palak matar bullets by రమ్య వూటుకూరి at BetterButter
554
0
0.0(0)
0

పాలక్ మటర్ బుల్లెట్స్

Oct-31-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ మటర్ బుల్లెట్స్ రెసిపీ గురించి

పాలకూరతో స్నాక్ ఇది. సాయంత్రం టీ కి మంచి కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. గ్రీన్ బఠాణీ 1 కప్
  2. పాలకూర 1 కట్ట
  3. బ్రెడ్ పొడి 1/2 కప్
  4. ఉప్పు తగినంత
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  6. కారం 1 స్పూన్
  7. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  8. ధనియాల పొడి 1 స్పూన్
  9. గరం మసాలా 1/4 స్పూన్
  10. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్

సూచనలు

  1. పాలకూర ఉడికించి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి
  2. పచ్చి బఠాణీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  3. బఠాణీ పేస్ట్ లో పాలకూర పేస్ట్ ఉప్పు కారం కార్న్ ఫ్లోర్ దానియా పొడి అల్లంవెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి
  4. బ్రెడ్ పొడి కూడా వేసి కలపాలి
  5. మరీ గట్టిగా ఉంటే కొంచం వాటర్ పోస్కోవచ్చు
  6. ఈ మిశ్రమాన్ని బుల్లెట్స్ షేప్ లో చేసి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  7. టొమోటో సాస్ తో సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర