హోమ్ / వంటకాలు / కాలీఫ్లవర్ ఆవకాయ.

Photo of Cauliflower pickle. by దూసి గీత at BetterButter
518
0
0.0(0)
0

కాలీఫ్లవర్ ఆవకాయ.

Oct-07-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీఫ్లవర్ ఆవకాయ. రెసిపీ గురించి

,రుచీ,పోషకాల తో కూడిన ఆహార పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 - కాలీఫ్లవర్ పువ్వులు : 2 కప్పులు.
  3. 2 - ఉప్పు : 1/4 కప్పు.
  4. 3 - ఖారం : 1/2 కప్పు.
  5. 4 - ఆవపిండి : 1/2 కప్పు.
  6. 5 - పసుపు : చిటికెడు.
  7. 6 - నూనె : 1 1/2 కప్పు.
  8. 7 - నిమ్మకాయ : 1

సూచనలు

  1. కాలీఫ్లవర్ శుభ్రం చేసి చిన్న చిన్న పువ్వులు గా విడదీసి తడిలేకుండా నీడ లో ఆరబెట్టాలి.
  2. ఆవపొడి , కారం ,ఉప్పు, నూనె అన్నీ రెడీ చేసుకోవాలి
  3. ఒక పెద్ద గిన్నెలో ముందు పొడులన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత పువ్వు, నూనె వేసి కలిపి, చివరిగా నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టెయ్యాలి.
  4. 4 : మూడు రోజులయ్యాక ఆవకాయ ఊరి రెడీ అవుతుంది.(మధ్యలో ఒకసారి తీసి కలపాలి)
  5. 5 : వేరే జాడీలో కి కానీ సీసా లోకి కానీ తీసి పెట్టుకుని కాలీఫ్లవర్ ఆవకాయ రుచితో చూడొచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర