BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Chilli chicken with gravy

Photo of Chilli chicken with gravy by Aayushi Manish at BetterButter
68178
126
0(0)
3

చిల్లి చికెన్ గ్రేవీ తోపాటు

Mar-01-2016
Aayushi Manish
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • చైనీస్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఎముకలు లేని ఛికెన్ ; 500 గ్రాములు
  2. అల్లం వెల్లుల్లి పేస్టు : 1 చెంచా
  3. పచ్చ కాప్సికం : 1
  4. ఉల్లిపాయలు : 2
  5. పచ్చిమిర్చి : ౩ - 4 ( రుచికి తగినంత)
  6. సోయా సాస్ : 2 చెంచాలు
  7. కార్న్ పిండి : 3 పెద్ద చెంచాలు
  8. వెనిగర్ : 1 చెంచా
  9. టమాటో కెచప్ : 2 చెంచాలు
  10. చెక్కెర : 1/2 చెంచా
  11. ఉప్పు మరియు మిరియాలు రుహికి తగ్గటు
  12. వేయించటానికి నునే
  13. ఉల్లికాడలు (అలంకరించడానికి)

సూచనలు

  1. చికెన్ బాగా శుభ్రం చేసి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు , పచ్చిమిర్చిని తరగాలి. కాప్సికం ముక్కలు. నీళ్ళలో కార్న్ పిండిని నీళ్ళలో కలిపి పేస్టు గా చెయ్యాలి.
  2. సగం అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 చెంచా సోయా సాస్, 1/2 చెంచా వెనిగర్, ఉప్పు మరియు మిరియాలు వెయ్యాలి. ఇవన్నీ చికెన్ కి రాసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
  3. నునెను వేసి వేడి చేసి చికెన్ ముక్కలను వేయించాలి. కిచెన్ రోల్ మీదకు తీసి పక్కన పెట్టాలి. 2 చెంచాల నునేను వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని వెయ్యాలి. ఉల్లిపాయలు గోధుమ రంగు అయ్యేదాకా వేయించాలి. మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు ని కుడా వేసి వేయించండి.
  4. తరువాత చికెన్, సోయా సాస్, వెనిగర్, కెచప్, చెక్కెర , ఉప్పు మరియు మిరియాలి వెయ్యాలి. 1 చెంచా కార్న్ పిండిని నీళ్ళలో వేసి కలపాలి మరియు దానిని చికెన్ కి కలపాలి. బాగా కలిపాలి. చిక్కగా అయిదాకా ఉడకనివ్వాలి.
  5. ఉల్లికాడలు వేసి అలంకరించాలి వేడి వేడిగా వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర