హోమ్ / వంటకాలు / మటర్ పన్నీర్

Photo of Matar Paneer by Supriya Harshit at BetterButter
4788
30
5.0(0)
0

మటర్ పన్నీర్

Jan-23-2016
Supriya Harshit
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • పంజాబీ
  • ప్రెజర్ కుక్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • వేగన్
  • గుడ్డు లేని
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. 250 గ్రాములు - కొంచం వేయించిన పనీర్ ముక్కలు
  2. 1 కప్పు- బఠానిలు
  3. 2 పెద్దవి- తరిగిన ఉల్లిపాయలు
  4. 3 పెద్దవి- టమాటాలు, రసం చెయ్యాలి
  5. 1 చెంచ- అల్లంవెల్లులి పేస్టు
  6. 1 చెంచా- జీలకర్ర పొడి
  7. 2 - 3 ఆకులు- నలిపిన జాపత్రి
  8. 1 చెంచా- ధనియాల పొడి
  9. 1/2 చెంచా- కారం
  10. 1/2 చెంచా- పసుపు
  11. 1/2 చెంచా- జీలకర్ర
  12. 1 చెంచా- కిసాన్ టమాటో రసం
  13. 1 చెంచా- కొత్తిమీర
  14. 1 చిటికే ఇంగువ
  15. 2 చెంచాలు- నూనే
  16. 1 పెద్ద కప్పు నీళ్ళు

సూచనలు

  1. ప్రేస్సురే కుక్కర్ లో నూనే వేసి వేడి చెయ్యాలి. అందులో ఇంగువ, జీలకర్ర, జాపత్రి మరియు తరిగిన ఉలిపాయాలు వెయ్యాలి. వేగే దాకా వేయించండి.
  2. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి 2- 3 నిమిషాల పాటు మళ్ళి వేయించండి. మనం చేసిన టమాటో రసం మరియు కిస్సన్ టమాటో రసాన్ని వెయ్యండి. బాగా కలిపి అందులో గరం మసాలా తప్ప మసలా పొడులన్నీ వెయ్యండి. పక్కల నుంచి నూనే బయటకు వచ్చేదాకా వండండి.
  3. తరవాత అందులో బఠానీ మరియు పనీర్ వెయ్యాలి. కాస్త నీళ్ళు కలిపాలి. మాసాలను మరియు ఉప్పును తాగినప్పు వాడాలి. ప్రేస్సురే కుకర్ ను మూసివేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.
  4. ఆవిరి పోయాక, గరం మసాలాను కలపాలి. తాజాగా ఉన్న కొత్తిమీరతో అలంకరించాలి.
  5. వేడి వేడిగా చపాతీ లేదా అన్నం తో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర