BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Cauliflower Malligae / Cauliflower fry

Photo of Cauliflower Malligae / Cauliflower fry by Suganya Hariharan at BetterButter
2400
24
0(0)
0

కాలీఫ్లవర్ ఫ్రై

Dec-12-2016
Suganya Hariharan
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తమిళనాడు
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. కాలీఫ్లవర్ - 1 మధ్యస్త పరిమాణం
  2. బియ్యపు పిండి 1/2 కప్పు
  3. కార్న్ పిండి 1 చెంచా
  4. తగినంత ఉప్పు
  5. పుదినా 1/2 కప్పు
  6. కొత్తిమీర 1/2 కప్పు
  7. పచ్చిమిరపకాయలు- 6
  8. వెల్లుల్లి 5
  9. అల్లం 1/2 అంగుళం
  10. జీలకర్ర - 1/2 చెంచా
  11. కరివేపాకు ఆకులు 5 - 6
  12. అలంకారానికి: కరివేపాకు/ ఉల్లిపాయ/ నిమ్మకాయ

సూచనలు

  1. కాలీఫ్లవర్ ని కడిగి ముక్కలుగా తరగాలి.పెద్ద ముక్కలుగా తరిగితే ఉడకటం ఇబ్బంది అవుతుంది దాని వాళ్ళ సరిగ్గా వేగావు కుడా. ౩ నిమిషాల పాటు కాలీఫ్లవర్ ని వేడి నీళ్ళలో నానబెట్టాలి.
  2. పుదినా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర మరియు కరివేపాకు అన్ని కలిపి మెత్తని పేస్టు గా చెయ్యాలి. ఒక చెంచా నీళ్ళను వెయ్యాలి. ఎక్కువగా నీళ్ళను వెయ్యవద్దు.
  3. పెద్ద గిన్నె తీసుకోండి. అందులో కాలీఫ్లవర్, బియ్యపు పిండి, కార్న్ పిండి, ఉప్పు మరియు ఇందాక చెపిన పేస్టు వెయ్యాలి. అన్ని బాగా కలపాలి. అవసరం అనిపిస్తి నీళ్ళు కలపండి. 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
  4. పాన్ లో నునే వేసి వేడి చెయ్యండి, అందులో కాలీఫ్లవర్ పువ్వులను ఒకొక్కటిగా చెయ్యండి మరియు మధ్యస్త మంట పైన పెట్టి వేయించండి. అవి బయట నుంచి కరకరలాడుతూ కనిపించే వరకు వేయించండి.
  5. చివరిలో కరివేపాకు నూనెలో వేసి వేయించాలి. కరివేపాకు, ఉల్లిపాయలు, నిమ్మకాయ తో అలంకరించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర