హోమ్ / వంటకాలు / బంగాళ దుంప చీజ్ దోశె.

Photo of Aloo cheese cheela. by దూసి గీత at BetterButter
661
2
0.0(0)
0

బంగాళ దుంప చీజ్ దోశె.

Mar-31-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళ దుంప చీజ్ దోశె. రెసిపీ గురించి

ఆలూ తో ఏ రకం వండినా అందరూ ఇష్టపడతారు‌ఇక దానికి చీజ్ జోడిస్తే ఇంకా రుచి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంపలు- 2
  2. చీజ్ తురుము- 2 కప్పులు.
  3. పచ్చిమిర్చి తరుగు- 1 చెంచా
  4. చిల్లీ ఫ్లేక్స్- 2 చెంచాలు.
  5. కొత్తిమీర- 1/4 కప్పు.
  6. ఉప్పు- 1/4 చెంచా.

సూచనలు

  1. బంగాళ దుంపలు తురిమి చన్నీళ్ళ తో కడిగి పిండి పక్కన పెట్టుకోవాలి.
  2. చీజ్ తురుముకుని, అందులో చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఆలూ తురుము లో కూడా పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర,చిల్లీ ఫ్లేక్స్,ఉప్పువేసి కలపాలి.
  3. దళసరి పాన్ లో నూనె వేసి వేడెక్కాక,ఆలూ తురుము పల్చగా వేసి పరిచి,కాల్చాలి. ఒకవైపు కాలేక, తిప్పి రెండోవైపు కూడా కాల్చాలి.
  4. అప్పుడు ఆ దోశె మధ్యలో,చీజ్ మిశ్రమం వేసి మధ్యకి మడిచి, చీజ్ కరిగే వరకూ ఉంచి, తీసేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర