హోమ్ / వంటకాలు / Vermicelli kheer.

Photo of Vermicelli kheer. by దూసి గీత at BetterButter
524
4
0.0(0)
0

Vermicelli kheer.

Mar-31-2019
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. సేమ్యా- 1 కప్పు ‌
  2. పాలు- 2 కప్పులు.
  3. పంచదార- 1 1/2 కప్పులు.
  4. యాలకుల పొడి- 1/2 చెంచా.
  5. డ్రై ఫ్రూట్స్- 1/2 కప్పు‌
  6. నెయ్యి- 2 చెంచాలు.

సూచనలు

  1. ముందుగా కొద్దిగా నెయ్యి లో డ్రై ఫ్రూట్స్,సేమ్యా వేయించి ఉంచాలి.
  2. వేరే గిన్నెలో పాలు పోసి, మరుగుతున్న సమయం లో సేమ్యా వేసి ఉడికించాలి. సేమ్యా ఉడికిన తర్వాత, డ్రైఫ్రూట్స్,యాలకుల పొడి వేసి,దించేయాలి.
  3. ఒక 5 నిమిషాలు తర్వాత పంచదార వేస్తే సరిపోతుంది. వేడిగా స్టౌ మీద ఉండగా నే పంచదార వేస్తే,పాలు విరుగుతాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర