హోమ్ / వంటకాలు / బాటనిలతో అటుకుల ఉప్మా

Photo of Chura matar by Pasumarthi Poojitha at BetterButter
615
5
0.0(0)
0

బాటనిలతో అటుకుల ఉప్మా

Mar-25-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాటనిలతో అటుకుల ఉప్మా రెసిపీ గురించి

సింపుల్ అండ్ టేస్టీ పిల్లలు ఇష్టంగా తింటారు సాయంత్రం సమయం లో చక్కటి స్నాక్....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 1 కప్పు
  2. ఉప్పు సరిపడా
  3. నూనె 4,5 టేబుల్ స్పూన్స్
  4. పచ్చి మిర్చి 1 కట్ చేసి పెట్టుకోవాలి
  5. బాటని చిన్న కప్పు
  6. జీడిపప్పు 2,3 టేబుల్ స్పూన్స్
  7. పంచదార 1 టేబుల్ స్పూన్
  8. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  9. పచ్చన్న పప్పు 1 టేబుల్ స్పూన్
  10. పసుపు చిటికెడు
  11. పాలు 1 టీ గ్లాస్

సూచనలు

  1. ముందుగా అటుకులు ఒక గిన్నె లో కి తీసుకొని నీటితో కడిగి పాలు 1 చిన్న గ్లాస్ అటుకులలో పోసుకొని 10 నిమిషాలు నననివ్వాలి.
  2. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టుకొని నూనె వేసి అందులో తాలింపు గింజలు,జీడిపప్పు,పచ్చి మిర్చి ముక్కలు,ఉడికించిన బాటనిలు వేసుకొని వేయించుకోవాలి.
  3. ఆ తర్వాత ననపెట్టిన అటుకులు వేసుకొని ఉప్పు సరిపడా,పసుపు,పంచదార, వేసుకొని కలుపుకోవాలి.
  4. అంతే వేడి వేడి చుర మాటర్ రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర