హోమ్ / వంటకాలు / Meal maker masala

Photo of Meal maker masala by sravanthi komaravelli at BetterButter
1038
10
0.0(0)
2

Meal maker masala

Feb-04-2019
sravanthi komaravelli
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మీల్ మేకర్ 100 గ్రాములు
  2. ఉల్లిపాయలు 3
  3. టొమాటోలు 4
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూను
  5. లవంగాలు 4
  6. దాల్చిన చెక్క చిన్న ముక్క
  7. యాలకులు 3
  8. జీడిపప్పు 10
  9. ఉప్పు తగినంత
  10. పచ్చిమిర్చి 2
  11. గరం మసాలా 1/2 టీ స్పూన్
  12. జీరా పొడి 1/2 టీ స్పూన్
  13. కొత్తిమీర
  14. నూనె 4 స్పూన్లు
  15. పసుపు 1/4 టీ స్పూన్
  16. కసూరి మేథీ 1/2 టీ స్పూన్

సూచనలు

  1. పాన్ వేడి ఎక్కాక నూనె వేసుకోవాలి. వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జీడిపప్పు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరువాత ఒకటి వేసుకోవాలి. ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి.
  2. మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఇంకో పాన్లో నూనె వేసి వేడెక్కాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాట మసాలా వేసుకోవాలి.
  4. వేరె పాన్ లో నీళ్ళు వేడి చేసి ఐదు నిమిషాలు మీల్ మేకర్ వేసి ఉంచుకోవాలి. తరువాత నీళ్ళు పిండేసి పక్కన పెట్టుకోండి.
  5. ఇప్పుడు గ్రేవీ లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి రెండు నిమిషాలు మూత పెట్టండి.
  6. తరువాత మీల్ మేకర్ వేయాలి, కసూరి మేథీ, కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర