హోమ్ / వంటకాలు / ఆలూ మటర్ సమోసా

Photo of Aloo matar samosa by Sree Sadhu at BetterButter
941
3
0.0(0)
0

ఆలూ మటర్ సమోసా

Jan-25-2019
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ మటర్ సమోసా రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. ఆలూ ఉడికించినవి 3
  2. బఠాణి 1/2 కప్
  3. 1 చెంచా దంచిన ధనియాలు
  4. 1/2 చెంచా సోంపు
  5. 1 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. 1 పచ్చిమిర్చి సన్నగా తరిగినది
  9. 1 చెంచా గరం మసాలా
  10. 1/2 చెంచా ఆంచూర్
  11. 1/4 చెంచా పసుపు
  12. కొత్తిమీర 1/2 చెంచా
  13. కరివేపాకు 1 రెమ్మ
  14. 2 కప్పులు మైదా
  15. వాము 1/2 చెంచా
  16. నీళ్లు తగినంత
  17. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా, ఉప్పు ,నూనె ,వాము ,నీళ్లు పోసి పిండి కలుపుకుని 30 నిమిషాలు రెస్ట్ చేయనివ్వాలి
  2. ఈలోపు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి నూనె వేసి జీలకర్ర ,ధనియాలు ,కరివేపాకు ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. అందులో ఆలూ ,బఠాణి వేసి వేయించాలి
  4. అందులో ఉప్పు ,కారం ,ఆంచూర్ ,గరం మసాలా ,వేసి వేయించి చివరినా కొత్తిమీర వేసుకోవాలి
  5. ఇప్పుడు సమోసా పిండి తీసుకుని వత్తి కోన్ ల చేసి స్టూఫిన్గ్ పెట్టి క్లోజ్ చేసి నూనె లో వేసి ఎర్రగా వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర