హోమ్ / వంటకాలు / Vegetable stuffed home baked buns

Photo of Vegetable stuffed home baked buns by Pasumarthi Poojitha at BetterButter
824
10
0.0(1)
0

Vegetable stuffed home baked buns

Dec-28-2018
Pasumarthi Poojitha
60 నిమిషాలు
వండినది?
80 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • కఠినము
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. డ్రై ఈస్ట్ పొడి 1 టీ స్పూన్
  3. ఉప్పు సరిపడా
  4. నూనె 1 టేబుల్ స్పూన్
  5. నీళ్లు సరిపడా
  6. పంచదార 1 టేబుల్ స్పూన్
  7. పచ్చి బటాని సగం కప్పు
  8. బీన్స్ 4
  9. క్యాప్సికమ్ సగం ముక్క
  10. క్యారెట్ 1 సన్నగా కట్ చేసుకోవాలి
  11. పచ్చి మిర్చి 1
  12. జీరా 1 టేబుల్ స్పూన్
  13. నూనె సరిపడా
  14. దానియా పొడి 1 టేబుల్ స్పూన్
  15. కారం 1 టేబుల్ స్పూన్
  16. ఉల్లిపాయ 1
  17. నువ్వులు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా,ఉప్పు చిటికెడు,నూనె 1 టేబుల్ స్పూన్,డ్రై ఈస్ట్ పొడి 1 టీ స్పూన్ ,పంచదార ,నీళ్లు సరిపడా పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. కొద్దిగా నూనె అద్ది గంట వరకు పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు కూరగాయలు అన్ని శుభ్రoగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరియు ఉడికించిన పచ్చి బటాని కూడా తీసుకోవాలి
  3. స్టవ్ వెలిగించి కలై పెట్టి కొద్దిగా బటర్ వేసి జీరా,ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్,బీన్స్,క్యాప్సికమ్, బటాని,వేసుకొని కొంచం మగ్గిన తర్వాత ఉప్పు,కారం,ధనియా పొడి,వేసుకొని కలుపుకోవాలి.
  4. ఇప్పుడు గంట వరకు నానపెట్టిన పిండి ముద్ద ను కొంచెం తీసుకొని రౌండ్ గా చేసుకొని చపాతీ ల చేతిలో అద్దు కొని స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టి క్లోజ్ చేయాలి.
  5. ఇలా అన్ని చేసుకొని ఒక 15 నిమిషాలు పాటు పక్కన ఉంచుకోవాలి.
  6. ఇప్పుడు సన్న మంట మీద ఒక పెద్ద కలై పెట్టుకొని కలై లో ఒక ప్లేట్ బోర్లా వేసి 15 నిమిషాలు వేడి చేయాలి.
  7. ఇప్పుడు స్టఫ్ చేసుకొని పెట్టుకుని ఉన్న వాటిని కలై లో పెట్టుకొని 20,28 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి మధ్యలో ఒక సారి నూనె రాసి నువ్వులు జల్లుకోవాలి ,మధ్య మధ్య లో నూనె బ్రష్ చేస్తూ ఉండాలి. రంగు మారె వరకు.
  8. ఇలా రంగు రావాలి. స్టఫ్డ్ బన్స్ రెడి. సాస్ తో చాలా బాగున్నాయి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Shobha.. Vrudhulla
Dec-29-2018
Shobha.. Vrudhulla   Dec-29-2018

Yummy

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర