హోమ్ / వంటకాలు / బేబీ కార్న్ 65

Photo of Baby corn 65 by Ram Ram at BetterButter
863
1
0.0(0)
0

బేబీ కార్న్ 65

Dec-26-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ కార్న్ 65 రెసిపీ గురించి

బేబీ కార్న్ తో చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇవి కరకరలాడుతూ రుచిగా ఉండి పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బేబీ కార్న్ ముక్కలు 2 కప్పులు
  2. మైదా 1/4కప్పు
  3. కార్న్ ఫ్లోర్ 1/4 కప్పు
  4. కారం 2 స్పూన్లు
  5. ఉప్పు సరిపడా
  6. ఆరంజ్ ఫుడ్ కలర్ చిటికెడు
  7. గరం మసాలా 1స్పూన్
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో బేబీ కార్న్ ముక్కలు వేసి దానిలో మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం గరం మసాలా ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద మూకుడ పెట్టి నూనె వేసి నూనె వేడి అయ్యాక బేబీ కార్న్ ని వేసుకోవాలి
  3. ఇప్పుడు వాటిని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర