హోమ్ / వంటకాలు / చీజీ హరియాలి పావ్ భాజీ

Photo of Cheesy hariyali pav bhaji by Sree Sadhu at BetterButter
442
4
0.0(0)
0

చీజీ హరియాలి పావ్ భాజీ

Dec-22-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజీ హరియాలి పావ్ భాజీ రెసిపీ గురించి

పిల్లలు ఆకుకూరలు ఎక్కువ ఇష్టంగా తినరు అందుకని ఇదుడులో ఆకుకూరలు మరియు కూరగాయలు ఎక్కువ వేస్తే మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. పావ్ బనులు 4
  2. పాలకూర 1 కట్ట
  3. కాలీఫ్లవర్ 1 కప్
  4. ఆలూ 3
  5. ఉల్లిపాయ 1
  6. ఆకుపచ్చని సెనగలు 1/2 కప్
  7. బట్టర్ 3 చెంచాలు
  8. ఛీజ్ తురుము 1/8 కప్
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. క్యారెట్ 1/4 కప్
  11. కాప్సికం 1
  12. వెల్లులి 2
  13. పచ్చిమిర్చి 4-5
  14. అల్లం 1/2 అంగుళం
  15. ఉప్పు తగినంత
  16. టొమాటోలు 3-4
  17. ఎర్ర కారం పొడి 2 చెంచాలు
  18. పావ్ భాజీ మసాలా 1 చెంచా
  19. కొత్తిమీర 1/4 కప్

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడికించిన పాలకూర ,వెల్లులి ,అల్లం ,కొత్తిమీర ,పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బట్టర్ కరిగించుకుని జీలకర్ర వేసి వేయించాలి
  3. జీలకర్ర వేగిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయ వేసి ఎర్రగా వేయించాలి
  4. వేగిన తరువాత అందులో తరిగిన ఆలూ, క్యారెట్ ,కాప్సికం వేసి బాగా వేయించాలి
  5. బాగా వేగిన దాంట్లో టమాటో కాలీఫ్లవర్ వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ
  6. అది బాగా ఉడికిన తరువాత అందులో ఉడికించిన సెనగలు కూడా వేసుకోవాలి
  7. అప్పుడు అందులో తగినంత ఉప్పు, కారం, పావ్ భాజీ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి
  8. బాగా కలిసిన తరువాత అందులో తయారు చేసిన పేస్ట్ కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి
  9. అందులో మరి కొద్దిగ బట్టర్ చీజ్ వేసుకుని కాల్చిన పావ్ తో సర్వ్ చేయడమే వేడి వేడిగా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర