హోమ్ / వంటకాలు / స్ప్రౌట్స్ క్యారెట్ సుండల్

Photo of Sprouts carrot sundal by Sree Sadhu at BetterButter
449
4
0.0(0)
0

స్ప్రౌట్స్ క్యారెట్ సుండల్

Dec-18-2018
Sree Sadhu
720 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్ప్రౌట్స్ క్యారెట్ సుండల్ రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మరియు పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మొలకెత్తిన పెసలు 2 కప్పులు
  2. క్యారెట్ తురుము 1/4 కప్
  3. పచ్చిమిర్చి 1 తరిగినది
  4. ఉప్పు తగినంత
  5. కారం 1/2 చెంచా
  6. మినపప్పు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఆవాలు 1/2 చెంచా
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. నిమ్మరసం 1/2 చెంచా
  11. జీలకర్ర పొడి 1/2 చెంచా
  12. ఛాట్ మసాలా 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక రోజు ముందు పెసలిని నీట్లో నానబెట్టుకోవాలి
  2. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు ,కరివేపాకు వేసి వేయించాలి
  4. వేగిన దాంట్లో తిరిగిన పచ్చిమిర్చి తురిమిన క్యారెట్ వేసి బాగా వేయించాలి
  5. చివరిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి
  6. వేగిన తరువాత పెసలు 1 నిమిషం వేయించి అందులో ఉప్పు, కారం ,ఛాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర