BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Potato Wedges (using raagi flour)

Photo of Potato Wedges (using raagi flour) by Pravallika Srinivas at BetterButter
0
4
5(1)
0

Potato Wedges (using raagi flour)

Dec-12-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళాదుంపలు - 3
  2. రాగిపిండి - 2 స్పూన్లు
  3. మైదా పిండి - 2 స్పూన్లు
  4. మసాలా కారం - 1/2 స్పూను
  5. ఉప్పు - 1/4 స్పూను
  6. నీరు - ఉడికించడానికి తగినంత
  7. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపలను చెక్కు తీసి పొడుగ్గా కట్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నీలో నీరు వేసి తరిగిన బంగాళదుంప ముక్కలు ,ఉప్పు వేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉంచి నీటిని వడగట్టుకోవాలి.
  3. ఒక కిచెన్ టిష్యూ లో అన్నింటినీ పరుచుకోని ఆరనివ్వాలి.
  4. ఇప్పుడు ఒక గిన్నీలో మైదా పిండి,రాగిపిండి ,ఉప్పు,కారం వేసి కలుపుకోవాలి.
  5. తయారైన బంగాళదుంప ముక్కల్లో ఈ పొడి మిశ్రమం వేసి బాగా పట్టేట్టు చేసుకోవాలి.
  6. ఒక బాండీలో నూనె వేసి మీడియం హీట్ లో కాగాక ఒక్కొక్క ముక్కను విడివిడిగా వేస్తూ సన్నని మంటపైన వేయించుకోవాలి.
  7. నూనెలో బుడగలు పోతే ఇవి తయారియైనట్టు.ఇప్పుడు నూనె లో నుండి తీసుకోవాలి.
  8. ఒక కప్పులో వేసి టమాటో సాస్ లేదా ఇష్టమైన సాస్ తో స్నాక్ లాగా తీసుకోవడమే.
  9. అంతే రుచికరమైన పొటాటో వెడ్జెస్ రెడీ..

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Anitha Rani
Dec-14-2018
Anitha Rani   Dec-14-2018

V.nice....

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర