హోమ్ / వంటకాలు / చికెన్ కట్లెట్స్

Photo of CHICKEN cutlets by Krishnakumari Marupudi at BetterButter
565
2
0.0(0)
0

చికెన్ కట్లెట్స్

Nov-27-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • చైనీస్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బోన్ లెస్ చికెన్ 2 కప్
  2. కన్ఫలౌర్ 2 స్పూన్స్
  3. మైదా 1 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. ఉల్లిముక్కలు 2 స్పూన్స్
  7. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  8. ఆలివ్ ఆయిల్ 3 స్పూన్స్
  9. కొత్తిమీర ఒక కట్ట

సూచనలు

  1. ముందుగా బోన్ లెస్ చికెన్ తీసుకుని మిక్సీ వేసి ముద్దలా చేసుకోవాలి
  2. ప్లేట్ లోకి తీసుకుని కన్ఫలౌర్, మైదా , ఉప్పు , కారం, ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి ముద్దలా చేసి ఆయిల్ రాసుకుంటూ రౌండ్ గా బిల్లలుగా చుట్టుకొవాలి,
  3. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక చేసుకున్న బిల్లలు వేసి వేగనివ్వాలి
  4. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మూత పెట్టి సన్న సెగ మీద వేగనివ్వాలి
  5. ఇలా వేగనివ్వాలి
  6. వేగినాక ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర