హోమ్ / వంటకాలు / EGG PUFF WITHOUT OVEN

Photo of EGG PUFF WITHOUT OVEN by Tejaswi Yalamanchi at BetterButter
1367
14
0.0(2)
0

EGG PUFF WITHOUT OVEN

Nov-25-2018
Tejaswi Yalamanchi
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 150 గ్రా.
  2. గుడ్లు 3
  3. నూనె 2 టేబుల్ స్పూన్లు మైదా కి+నూనె 2 టేబుల్ స్పూన్లు కూర కి + నూనె పఫ్ లు వేయించటనికీ
  4. ఉప్పు 1/4 టీస్పూన్ కూర కి+1/4 టీస్పూన్ గుడ్డులాకి
  5. నీరు తగినన్ని
  6. వెన్న 2 టేబుల్ స్పూన్లు
  7. ఉల్లిపాయ 1
  8. క్యాప్సికమ్ చిన్నది 1
  9. క్యారట్ చిన్నది 1
  10. ఉప్పు 1/4 టీస్పూన్
  11. కారం 1/4 టీస్పూన్
  12. గరమసాలా 1/8 టీస్పూన్
  13. ధనియాలపొడి 1/4 టీస్పూన్
  14. తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా గుడ్లు నీళ్లలో వేసి,ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
  2. ఉడికాక తొక్క తీసేసి మధ్య కి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
  3. ముందుగా ఒక గిన్నెలో మైదా ఉప్పు,నూనె,వెన్న వేసి కలిపి,తగిన్నని నీరు పోసుకొని ముద్దలగా చేసి మూత పెట్టీ ఒక ముప్పయి నిమిషాలు పక్కన పెట్టుకోండి.
  4. ఒక బాండీలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు,క్యాప్సికమ్ ముక్కలు, క్యారట్ ముక్కలు వేసి వేయించి,అవి వేగాక ఉప్పు,ధనియాలపొడి,గరంమసాలా,కారం వేసి కలపండి.చివరగా తరిగిన కొత్తమీరను వేసి కలిపి పక్కన పెట్టుకోండి.
  5. ముప్పై నిమిషాల తరువాత చూస్తే,మెత్తగా ఉంటుంది.వంట నేలమీద పెట్టీ బాగా వొత్తండి.చపాతి కర్రతో పలుచగా చేస్కోండి.
  6. పిజ్జా కట్టర్ తో నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి.
  7. చేసిన కూరని , గుడ్డుని నాలుగు ముక్కలలో పెట్టండి .
  8. నాలుగు వైపుల చూపిన విధంగా మడుచుకొంది.
  9. వేయించటనికి సరిపడా నూనె వేసి ,పఫ్ లు వేసి అన్నీ వేయిపుల వేయించుకొండి.
  10. అంతే ఇంట్లోనే తేలికగా ఎగ్ పఫ్ తయారు.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Annapurna jinkala
Mar-26-2019
Annapurna jinkala   Mar-26-2019

Wow superb mdm

Pasumarthi Poojitha
Nov-25-2018
Pasumarthi Poojitha   Nov-25-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర