హోమ్ / వంటకాలు / కాప్సికమ్ కొత్తిమీర వేపుడు

Photo of capsicum curry  by Anitha Rani at BetterButter
550
3
0.0(0)
0

కాప్సికమ్ కొత్తిమీర వేపుడు

Nov-01-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాప్సికమ్ కొత్తిమీర వేపుడు రెసిపీ గురించి

కాప్సికమ్ కొత్తిమీర తో కలిపి చేసిన వేపుడు చపాతీ,రోటీ లోకి బాగుంటుంది.చాలా సులభముగా చేసుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. కాప్సికమ్...2 పెద్దవి
  2. టమోటో...2
  3. కొత్తిమీర...1కట్ట
  4. పచ్చిమిర్చి..2
  5. ఎండు కారము...1స్పూన్
  6. ధనియాలు పొడి...1స్పూన్
  7. గరం మసాలా.1/2 స్పూన్
  8. ఉప్పు...తగినంత
  9. నూనె...2స్పూన్స్
  10. కరివేపాకు..కొద్దిగా
  11. పసుపు...కొద్దిగా

సూచనలు

  1. కాప్సికమ్, టమోటాలు,కోతిమీరను బాగా కడిగి కత్తిరించుకోవాలి.
  2. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో పచ్చిమిరపకాయ ముక్కలు,టమోటో ముక్కలు,కాప్సికమ్ ముక్కలు ఉప్పు ,పసుపు వేసి మూత పెట్టాలి.
  3. 5 ని అయ్యాక అందులో కొత్తిమీర ను,కొబ్బరిపొడి,ధనియాలపొడి,గరం మసాలా,కారంపొడి వేసి బాగా కలిపి 2ని చిన్న మంట పైన ఉంచి ఆఫ్ చెయ్యాలి.
  4. రుచి కరమైన కాప్సికమ్ కొత్తిమీర వేపుడు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర